కిరోండల్ విశాఖ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు

52చూసినవారు
కిరోండల్ విశాఖ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు
భద్రత కారణాల దృష్ట్యా విశాఖపట్నం కిరోండల్ రైళ్లు దంతెవాడ వరకు కుదించినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం కే. సందీప్ శనివారం తెలిపారు. రైలు నెంబరు 58501/02 ఈనెల 9 నుంచి 12 వరకు దంతెవాడ మరియు అక్కడ నుండి విశాఖకు బయలుదేరుతుందన్నారు. రైలు నెంబరు 18514 రాత్రి బయలుదేరే రైలు ఈనెల 11 వరకు దంతెవాడ వరకు కుదించినట్లు తెలిపారు. రైలు నెంబరు 18513 రాత్రి రైలు ఈనెల 9 నుంచి 12 వరకు దంతెవాడ నుండి విశాఖకు బయలుదేరుతుందన్నారు.

సంబంధిత పోస్ట్