మెంటాడ: జయతి గ్రామంలో లెప్రసీ అవగాహన కార్యక్రమం

52చూసినవారు
మెంటాడ మండలం జయతి గ్రామంలో బుధవారం చల్లపేట పీహెచ్ పరిధిలో లెప్రసీ అవగాహన సదస్సు సర్పంచ్ ప్రతినిధి బెవర వీరు నాయుడు, హెల్త్ సూపర్ వైజర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రాంబాబు, ఏఎన్ఎం జగదీశ్వరి, ఆశా కార్యకర్తలు సతివాడ రాజేశ్వరి, దుల్ల సంతు, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్