మెంటాడ: ఆండ్ర జలాశయం త్రాగునీటి ప్రాజెక్ట్ కు ప్రతిపాదనలు

56చూసినవారు
మెంటాడ మండలం ఆండ్ర రిజర్వాయర్ నుండి 77 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు 95 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామని బుధవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ఆండ్ర, లోతుగెడ్డ, కునేరు గ్రామాలను డీఈ తిరుపతిరావు సందర్శించారు. కొండ జీరికి వలస, కుంభీ వలస, తదితర గ్రామాల్లో 80 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంకులు నిర్మించి కొళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్