అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

57చూసినవారు
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కొమరాడ మండలం కళ్లికోట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఉదయ శేఖర్ పాత్రుడు, టీడీపీ నాయకులు పి. వెంకట నాయుడు, మధుసూదన్రావు, డి. వెంకట్ నాయుడు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్