సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

62చూసినవారు
సీజనల్ వ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి. జగన్మోహన్ రావు అన్నారు. కొమరాడ మండలం చంద్రంపేట, మార్కొండపుట్టి గ్రామాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే, డ్రైడే కార్యక్రమాలు ఏ మేరకు చేపడుతున్నారో పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో దోమల లార్వా వృద్ధి చెంది చెందే ప్రదేశాలను సకాలంలో గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్