ఘనంగా సుందరయ్య వర్ధంతి వేడుకలు

73చూసినవారు
కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయాలను సాధించే దిశగా యువతి యువకులు ముందుకు రావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి కొమరాడ మండలం అంటివలస లో ఆదివారం యువతకి పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్