కురుపాం: మెగా మెడికల్ క్యాంప్‌ విజయవంతం

85చూసినవారు
కురుపాం: మెగా మెడికల్ క్యాంప్‌ విజయవంతం
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో యూనిక్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్‌ను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల ప్రజలు ఈ మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపుకి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

సంబంధిత పోస్ట్