కురుపాం నియోజకవర్గం జియమ్మవలస మండలం సిఖబడి సర్పంచ్ కోట రమేష్ తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన విషయం తెలుసుకుని బుధవారం రాత్రి సర్పంచ్ కోట రమేష్ కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణీ పరామర్శించారు. మీకు సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.