ఎఎస్ఐ సేవలు అపూర్వం

52చూసినవారు
ఎఎస్ఐ సేవలు అపూర్వం
స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై సారిపల్లి నాగరాజు సేవలు అపూర్వమని డీఎస్పీలు గోవిందరావు, వెంకట అప్పారావు కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన నాగరాజుకు పోలీస్ డిపార్ట్మెంట్, కుటుంబ సభ్యులు, సారిపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో విజయనగరంలో ఆదివారం సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీఎస్సీలు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ లో నీతి, నిజాయితీ కలిగిన నాగరాజు పేరు తెచ్చుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్