భోగాపురం: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

61చూసినవారు
భోగాపురం: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
భోగాపురం మండలం చేపల కంచెరు అనధికార మద్యం దుకాణం పై ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 9 మద్యం బాటిల్స్ పట్టుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ. వి. రవికుమార్ తెలిపారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై సమాచారం అందించినట్లు అయిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. దాడుల్లో ఎస్సై చంద్రమోహన్, రామారావు, కానిస్టేబుల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్