భోగాపురం: జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు

70చూసినవారు
భోగాపురం: జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం ఆయన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పర్యటించి ప్రమాదాల కారణాలను పరిశీలించారు. ప్రమాదాల నియంత్రణకు సెంట్రల్ డివైడర్లు, లైటింగ్, జిగ్ జాగ్, సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులకు ఆదేశించారు. ప్రమాద స్థలాల వద్ద రోడ్లు ఎగుర వేసి ప్రమాదాలకు కారణాలను అన్వేషించారు.

సంబంధిత పోస్ట్