నెల్లిమర్ల: క్షేత్రస్థాయిలో ఎంఎస్పీల విధులే క్రియాశీలకం

53చూసినవారు
నేర నియంత్రణ, సమాచార సేకరణ, నిఘా ఏర్పాటు చేయుటలో క్షేత్ర స్థాయిలో మహిళా సంరక్షణ పోలీసులు నిర్వహించే విధులే క్రియాశీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. శుక్రవారం డెంకాడ పోలీసు స్టేషను వద్ద భోగాపురం సర్కిల్ కార్యాలయాన్ని, సీఐ చాంబరును ఎస్పీ ప్రారంభించారు. ఎంఎస్పీలు తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో క్రొత్తగా వచ్చే వ్యక్తులు, ఒంటరి మహిళలు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్