నెల్లిమర్ల: రాజధాని నిర్మాణానికి రూ.70వేలు విరాళం

80చూసినవారు
నెల్లిమర్ల: రాజధాని నిర్మాణానికి రూ.70వేలు విరాళం
గుర్ల మండలం, జమ్ముపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జమ్ము బంగారు నాయుడు మాస్టారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం విరాళం అందజేసారు. చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు చేతుల మీదుగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రూ.70 వేల రూపాయల చెక్కును అందజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు బంగారునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్