నెల్లిమర్ల: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు

60చూసినవారు
నెల్లిమర్ల: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు
చింతపల్లి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బర్రిపేట గ్రామంలో కోస్టల్ సెక్యూరిటీ మెరైన్ చింతపల్లి మరియు వారి సిబ్బందితో కలిసి శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ బి. వి. జె. రాజు మత్స్యకారులతో మమేకమై మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్