పాచిపెంట: పీఎం జెబివై బీమా చెక్కులు పంపిణీ

53చూసినవారు
పాచిపెంట: పీఎం జెబివై బీమా చెక్కులు పంపిణీ
పాచిపెంట ఏపీజీవీబీ బ్యాంకులో పీఎం జేబివై బీమా రూ 2 లక్షల చెక్కును శుక్రవారం పలువురు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ బీమా నమోదు చేసుకోవాలని, బీమా చేయించుకొని అనుకొని సంఘటన జరిగితే సంబంధిత నామినీలు యొక్క బ్యాంక్ అకౌంట్స్ లో బీమా సొమ్ము మొత్తం జమ చెయ్యడం జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్