పూసపాటిరేగ: ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభించిన మంత్రి

53చూసినవారు
పూసపాటిరేగ: ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభించిన మంత్రి
పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైకిలింగ్ యూనిట్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శనివారం స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తో కలసి ప్రారంభించారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు వ్యాపారులు మొగ్గు చెప్పాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్