తంగుడుబిల్లి: పాఠశాలలో సూర్యనమస్కారాలు

58చూసినవారు
తంగుడుబిల్లి: పాఠశాలలో సూర్యనమస్కారాలు
నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు సూర్యనమస్కారాలు వేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సూర్యనమస్కారాలు చేయిస్తూ ఒక్కొక్క మంత్రం, శ్లోకం చదువుతూ ఒక్కొక్క ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారయ్య మాస్టారు మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా సూర్యమస్కారాలు చేయడం వలన విటమిన్ డి శరీరానికి పుష్కలంగా అందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్