పాలకొండ ఆర్టిసి డిపో నుంచి సాలూరులో జరగనున్న శ్యామలాంబ పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులనునడుపుతున్నట్టు పాలకొండ డిపో మేనేజర్ వేంకటేశ్వరరావు తెలిపారు. రాజాం-సాలూరు మధ్య నడపనున్న ప్రత్యేక బస్సులను ఆదివారం ఉదయం పాలకొండ డిపో వద్ద ప్రారంభించారు. పండగ నిమిత్తం ఆది, సోమవారాల్లో 5 బస్సులు, మంగళ, బుధవారాల్లో 40 బస్సు సర్వీసులను నడుపుతామన్నామని అన్నారు.