22 మంది తహసీల్దారులకు పోస్టింగులు

52చూసినవారు
22 మంది తహసీల్దారులకు పోస్టింగులు
పార్వతీపురం మన్యం జిల్లాలో 22 మంది తహసీల్దారులకు పోస్టింగులు ఇస్తూ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు వీరంతా ఎన్నికల విధుల్లో భాగంగా వివిధ జిల్లాలో పనిచేస్తూ ఇటీవల కలెక్టరేట్లో రిపోర్టింగ్ చేశారు. వీరిలో 13 మందికి మండల తహశీల్దార్ లుగా, ఏడుగురికి కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో ఏవోలుగా ఇద్దరిని నియమించారు.

సంబంధిత పోస్ట్