సీతంపేట ఐటిడిఏ పిఓ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
సీతంపేట ఐటిడిఏ పిఓ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే
సీతంపేట నూతన ఐటీడీఎ పీఓ టి. రాహుల్ కుమార్ రెడ్డిని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సీతంపేట ఐటీడీఏ పిఓ కార్యాలయంలో ఆయన్ను మాజీ ఎమ్మెల్యే కలిసి పుష్పగుచ్చం అందజేసి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే పీఓ దృష్టికి తీసుకురాగా. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్