పాలకొండ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ను గురువారం సందర్శించిన మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. పాతబడిన పోలీస్ స్టేషన్ పాతబడిన సి. ఐ క్వార్టర్స్, డిఎస్పి క్వార్టర్స్ తనిఖీ చేశారు పాలకొండలో పోలీస్ క్వార్టర్స్ పాడవడంతో ఆ స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ మాధవరెడ్డి తో పాలకొండ డీఎస్పీ కృష్ణారావు, సి. ఐ చంద్రమౌళి, ఎస్సై ప్రశాంత్ తదితర సిబ్బంది పాల్గొన్నారు