మన్యం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో మండలం సచివాలయం ఎంప్లాయీస్ తొ పెన్షన్ పంపిణి కార్యక్రమం జరిగింది. మండల అభివృద్ధి అధికారి రామక్రిష్ణ నవగాం, అవలంగి అట్టలి గ్రామాలలో పెన్షన్ పంపిణిని గురువారం పర్యవేక్షించారు. మన్యం జిల్లాలో 92% పంపిణి చేసి పాలకొండ మండలం జిల్లాలోనే ప్రదమ స్థానంలో ఉన్నామని తెలియజేశారు. ఈరోజు పూర్తి అయ్యేనాటికి 99% పెన్షన్ పంపిణీ చేయించగలమని ఆశాభావం వ్యక్తంచేశారు.