ఎల్ కోట: రెవెన్యూ సదస్సులను రైతులను వినియోగించుకోవాలి

83చూసినవారు
ఎల్ కోట: రెవెన్యూ సదస్సులను రైతులను వినియోగించుకోవాలి
రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలని ఎల్ కోట తహసిల్దార్ ప్రసాదరావు కోరారు. శుక్రవారం ఆయన ఎల్ కోట మండలం కల్లెంపూడిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముందుగా ఆయన రైతులకు రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతుల భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్