పార్వతీపురం: మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా భరత్ గుప్తా

81చూసినవారు
పార్వతీపురం: మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా భరత్ గుప్తా
ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు కోసం పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను మంగళవారం నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిలుగా నియమిస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్