పాకిస్థాన్ చేసిన పిరికిబంద చర్యలకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించి భారత్ కి విజయాన్ని అందించిన భారత సైనికులకు సంఘీభావంగా పార్వతీపురం ఎమ్మెల్యే "బొనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ ప్రజలు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.