ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణులు

73చూసినవారు
ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణులు
పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్రను గురువారం పార్వతీదేవి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వద్ద కూడా ప్రత్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులవృత్తుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యదిస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్