పంట వేసిన ప్రతి కౌలు రైతుకు రుణం అందాలి

61చూసినవారు
పంట వేసిన ప్రతి కౌలు రైతుకు రుణం అందాలి
పొలంలో పంట వేసిన ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ నుండి పంట రుణం అందాలని జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ తెలిపారు. 70 కోట్ల రుణాలను కౌలు రైతులకు ఈ ఏడాది సీసీ ఆర్ సి కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఏడాది రుణం అందించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో జె. సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 వేల సీసీ ఆర్ సి కార్డులను కౌలు రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్