వంగర మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమము ఎంపీడీవో రఘునాథ చారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ప్రతి గ్రామంలోమొక్కలు నాటడం, మెడికల్ క్యాంపులు, కార్యాలయం శుభ్రం చేయడము, తదితర కార్యక్రమములు చేయడం జరిగింది. ఇందులో కార్యాలయం సిబ్బంది, హెల్త్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.