రాజాం పట్టణంలో ఆపరేషన్ సిందూర్ విజయవంత కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ పాల్గొన్నారు. ఈ మేరకు కూటమి శ్రేణులు జాతీయ జెండా తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురవాన నారాయణ రావు, దూభ ధర్మరావు, శ్రీనివాస్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.