రాజాం: ఆశాలను ఉద్యోగులుగా గుర్తించాలి

80చూసినవారు
రాజాం: ఆశాలను ఉద్యోగులుగా గుర్తించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆశాలను ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నేత సీహెచ్ రామ్మూర్తి నాయుడు శుక్రవారం డిమాండ్ చేశారు. రాజాంలో ఆశా వర్కర్ల మండల సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ ప్రారంభించి 20ఏళ్లు పూర్తయినా, ఆశా వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించిన పరిస్థితి లేదని కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వమే దోపిడీ చేస్తుoదని ఆవేదన వ్యక్తం చేశారు

సంబంధిత పోస్ట్