రాజాం: బహుజన ఉపాధ్యాయ సంఘం డైరీ ఆవిష్కరణ

63చూసినవారు
రాజాం: బహుజన ఉపాధ్యాయ సంఘం డైరీ ఆవిష్కరణ
బహుజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు గుడివాడ సూర్యనారాయణ, పాండ్రంకి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో శనివారం రాజాం పట్టణంలో రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ చేత బహుజన ఉపాధ్యాయ సంఘం డైరీని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్