రాజాం: మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

58చూసినవారు
రాజాం: మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
రాజాం పట్టణంలోని స్థానిక తెలగా వీధిలో మత్తు పదార్థాలపై ప్రజలకు రాజాం టౌన్ సిఐ అశోక్ కుమార్ శనివారం అవగాహన కల్పించారు. మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎవరైనా గంజాయి వినియోగించిన రవాణా చేసిన సమాచారం ఇవ్వాలని అన్నారు. యువత మత్తు పదార్థాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని అలాంటివారిపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్