రాజాం: ఎస్సి, ఎస్టీ మానిటిరింగ్ కమిటీ సభ్యుడు మజ్జికు సన్మానo

76చూసినవారు
రాజాం: ఎస్సి, ఎస్టీ మానిటిరింగ్ కమిటీ సభ్యుడు మజ్జికు సన్మానo
దళిత బహుజన హక్కుల కోసం ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ మానిటిరింగ్ కమిటీ సభ్యులు మజ్జి గణపతి ప్రజా గొంతుకగా పోరాటాలు చేశారు. ఈ మేరకు శుక్రవారం వంగరలో దళిత నాయకులు గణపతిను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళిత సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నేతలు జయకృష్ణ, గంగులు బుజ్జి, మన్మధరావు, డర్రు రాంబాబు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్