రేగిడి: డి వార్మింగ్ డేకు సహకరించాలి

85చూసినవారు
రేగిడి: డి వార్మింగ్ డేకు సహకరించాలి
ఈనెల 10 సోమవారం రేగిడి మండలం వ్యాప్తంగా డి వార్మింగ్ డే ను నిర్వహించనున్నట్లు రేగిడి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అసిరి నాయుడు ఆదివారం తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండేళ్ల లోపు పిల్లలకు డి వార్మింగ్ మాత్రలో సగం ముక్కను వేయాలని తెలిపారు. 3 నుండి 19 ఏళ్ల వయసు కలిగిన వారికి ఒక మాత్ర వేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్