వంగర హౌసింగ్ ఏఈగా కొప్పర అనంత్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంతకు ముందు రాజుల గుమ్మడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా, మడ్డువలస, భాగెంపేట, సంగం, వంగర గ్రామాలకు ఇన్ ఛార్జ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేసినట్లు తెలిపారు. గృహ నిర్మాణాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.