సంతకవిటి: వ్యాయమ ఉపాధ్యాయుడు లక్ష్మణరావుకు మూడు పతకాలు

52చూసినవారు
సంతకవిటి: వ్యాయమ ఉపాధ్యాయుడు లక్ష్మణరావుకు మూడు పతకాలు
సంతకవిటి మండలం హోంజరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడు బోడ లక్ష్మణరావు ఆదివారం అనంతపురం జిల్లాలో 43వ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మూడు పతకాలు సాదించారు. జావ్లెన్ త్రో లో (బ్రాంజ్ మెడల్), హేమర్ త్రో లో ( సిల్వర్ మెడల్), డిస్కస్ త్రో లో (బ్రాంజ్ మెడల్) విజయం సాధించారు. ఈ మేరకు లక్ష్మణరావు మూడు పతకాలు సాధించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్