హైవే రాబరికి పాల్పడిన నిందితులు అరెస్ట్

54చూసినవారు
హైవే రాబరికి పాల్పడిన నిందితులు అరెస్ట్
పూసపాటిరేగ పోలీసు స్టేషను పరిధిలో 2023 మేలో జరిగిన హైవే రోబరీ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 17. 35 లక్షల నగదు, రూ. 5లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేసినట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. పర్లాకిమిడికి చెందిన బియ్యం వ్యాపారి కోట్ల వంశీకృష్ణ నుండి రూ. 50 లక్షలతో నిందితులు పరారీకాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్