రాజాం మున్సిపాలిటీలో దాహం కేకలు

77చూసినవారు
రాజాం మున్సిపాలిటీలో దాహం కేకలు
రాజాం మున్సిపాలిటీ పరిధిలో రక్షిత మంచినీటి పైప్‌లైన్‌ మరమ్మత్తుల కారణంగా మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించినా చాలావరకు అందించకపోవడంతో ప్రజలు వాటర్ ప్లాంట్ల వద్ద బారులు తీరుతున్నారు. అధికారులు మరమ్మత్తులను వేగవంతం చేసి నీటి సరఫరా చేయాలని స్థానికులు ఆదివారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్