వంగర మండలం, సీతదేవిపురం 11 కే వి ఫీడర్ లైన్ మర్మత్తులు, చెట్లు కొమ్మలు తొలగించే పనులు కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటలు వరకు మరువాడ, కే.మరువాడ, సీతాదేవి పురం, ఇరువాడ, చౌదరివలస, చంద్రంపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏజీ సురేష్ కుమార్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని ఆయన కోరారు.