మెంటాడ: నేత్ర వైద్య శిబిరం విజయవంతం

77చూసినవారు
మెంటాడ: నేత్ర వైద్య శిబిరం విజయవంతం
మెంటాడ మండలం జయతి గ్రామంలో ఆదివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. మాజీ ఎంపీటీసీ మణిపురి రామచంద్రుడు, సతివాడ నారం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి నేత్ర వైద్య సహాయకులు పావని 50 మంది రోగులను పరీక్షించి 25 మందిని నేత్ర శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జయ సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్