ముసిడిపల్లెలో కొనసాగుతున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ

50చూసినవారు
ముసిడిపల్లెలో కొనసాగుతున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ
శృంగవరపుకోట మండలంముసిడిపల్లి, బొడ్డవర, రాజీపేట, కాపు సోంపురం చెందిన పలు గ్రామాలకు సామాజిక పెన్షన్లు కార్యక్రమంగురువారం శర వేగంగా కొనసాగుతుంది.ముసడేపల్లి పంచాయతీలో వైస్ ఎంపీపీ సుధారాణి చేతుల మీదగా పలువురికి పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ తో పాటు సాంఘిక సంక్షేమ అధికారి రాము, గ్రామ పెద్దలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్