జామి: జిల్లా పంచాయతీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా జగదీష్

85చూసినవారు
జామి: జిల్లా పంచాయతీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా జగదీష్
విజయనగరం జిల్లా పంచాయతీ సెక్రెటరీసెక్రటరీ యూనియన్ కార్యవర్గం ఎన్నికలను విజయనగరంలో శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జామి మండలం అన్నంరాజుపేట సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఎం జగదీష్ జిల్లా పంచాయతీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఉమెన్ జాయింట్ సెక్రటరీగా రామభద్రపురం పంచాయతీ సెక్రటరీ ఆర్ శివ కుమారి ఎన్నికయ్యారు. ఈ మేరకు తోటి ఉద్యోగులు వారికి తమ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్