ఎల్ కోట: పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోంది

57చూసినవారు
ఎల్ కోట: పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోంది
అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస మండలం వీరభద్రపురం కు చెందిన ఇంటికర్లపల్లి శంకర్రావు భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం ఎల్ కోట లోని ఆమె క్యాంపు కార్యాలయంలో రూ. 1, 41, 616 సీఎం సహాయనిధి చెక్కును శంకర్రావుకు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్