ఎల్ కోట: ఫీజు పోరు చేపట్టే అర్హత వైసిపికి లేదు

82చూసినవారు
ఎల్ కోట: ఫీజు పోరు చేపట్టే అర్హత వైసిపికి లేదు
ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపట్టే అర్హత వైసిపికి లేదని ఎస్. కోట నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు డెక్క ఈశ్వరరావు అన్నారు. సోమవారం ఎల్కోట టిడిపి కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు గుమ్మడి గణేష్, గొర్రిపోటు రోహిణి కుమార్ తో కలిసి మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో జగన్ అనవసర అప్పులు చేసి వడ్డీ భారాన్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో విద్యార్థులకు సక్రమంగా ఫీజులు చెల్లించకుండా దగా చేశారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్