ఎస్ కోటలో తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

52చూసినవారు
పాకిస్తాన్ కుట్రలకు ఆపరేషన్ సింధూర్ తో మన భారత సైన్యం గట్టిగా బుద్ది చెప్పిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి విజయానికి ప్రతీకగా నిలిచాయి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు కూటమి నాయకులు శృంగవరపుకోట లో శనివారం దేవి గుడి జంక్షన్ నుంచి “తిరంగా ర్యాలీ” నిర్వహించారని అన్నారు.

సంబంధిత పోస్ట్