33 కెవి విద్యుత్ లైన్ లో చెట్ట కొమ్మల తొలగింపు

67చూసినవారు
33 కెవి విద్యుత్ లైన్ లో చెట్ట కొమ్మల తొలగింపు
ఎస్ కోట నుండి జామి విద్యుత్ సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా అవుతున్న 33 కెవి విద్యుత్ లైన్ లో ఏఈ దేముడు ఆధ్వర్యంలో ప్రమాదకరంగా మారిన చెట్లు కొమ్మలను సిబ్బంది తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఏపుగా పెరిగిన చెట్లు కొమ్మలు విద్యుత్ లైన్ల కు తగలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెట్ల కొమ్మలను తొలగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్