ఎస్ కోట: బిజెపి గెలుపుపై సంబరాలు చేసుకున్న ఆ పార్టీ నాయకులు

75చూసినవారు
ఎస్ కోట: బిజెపి గెలుపుపై సంబరాలు చేసుకున్న ఆ పార్టీ నాయకులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎస్ కోట మండల కేంద్రంలో గల ఆ పార్టీ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మరిస శ్రీను ఆధ్వర్యంలో శనివారం సంబరాలు చేసుకున్నారు. కర్షక, కార్మిక, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో బిజెపి మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్