ఎస్. కోట: ఎమ్మెల్యే వంశీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

70చూసినవారు
ఎస్. కోట: ఎమ్మెల్యే వంశీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు
దక్షిణ విశాఖ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు ఎస్. కోట జనసేన నాయకులు సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం శివాజీపాలెంలో వంశీకృష్ణ స్వగృహం నందు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి, నిత్యం ప్రజల్లో ఉన్న జన నాయకుడు వంశీ అని జన సైనికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొని వంశీకి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్