ఎస్ కోట: తిరంగ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత

56చూసినవారు
ఎస్ కోట: తిరంగ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత
పాకిస్తాన్ కుట్రలకు ఆపరేషన్ సింధూర్ తో మన భారత సైన్యం గట్టిగా బుద్ది చెప్పిందని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో శనివారం దేవి గుడి జంక్షన్ నుంచి “తిరంగ ర్యాలీ” నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు స్వచ్చందంగా పాల్గొని పెద్ద ఎత్తున వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతటా ఒక్కటేనని చాటి చెప్పారు.

సంబంధిత పోస్ట్