ఎస్ కోట: ఆర్టీసీ డిపోలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

62చూసినవారు
ఎస్ కోట: ఆర్టీసీ డిపోలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం
ఎస్ కోట ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ కే రమేష్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బీట్ ద హీట్ అంశంపై అవగాహన కల్పించారు. డిపో ఆవరణలో జేసీబీతో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం డిపో ఆవరణలో అటవీశాఖ సహకారంతో పలు మొక్కలు నాటారు. ఈ మేరకు డిపోలో ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్